తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలోని విశాఖలో భారీ అగ్నిప్రమాదం - fire accident in visakapatnam news

ఏపీలోని విశాఖలో అగ్నిప్రమాదం జరిగింది. అగనంపూడి పారిశ్రామిక పార్క్​లోని వంట నూనెల కంపెనీలో మంటలు చెలరేగాయి.

vsp fire accident
ఏపీలోని విశాఖలో భారీ అగ్నిప్రమాదం

By

Published : Jan 27, 2021, 11:47 PM IST

ఆంధ్రప్రదేశ్​ విశాఖ అగనంపూడి పారిశ్రామిక పార్క్ లోని వంట నూనెల కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మొత్తం యూనిట్ దహనమవుతోంది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.

ఏపీలోని విశాఖలో భారీ అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details