తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు - ఏపీ నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

ఏపీ నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియ వద్ద కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఏపీ: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు
ఏపీ: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురికి గాయాలు

By

Published : Jul 29, 2020, 2:03 PM IST

ఏపీ నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చంద్రపడియ వద్ద కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించింది. వెంకట నారాయణ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కెమికల్ ప్యాక్టరీలో తెల్లవారు జూమున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను నెల్లూరు నారాయణ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

ABOUT THE AUTHOR

...view details