తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖ స్టీల్ ప్లాంట్​లో అగ్ని ప్రమాదం...ముగ్గురికి గాయాలు - Visakha latest news

Fire accident in Visakha Steel Plant: ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ కోకోవొవెన్ బ్యాటరీ 5లో అగ్ని ప్రమాదం జరిగింది. గాయపడిన కాంట్రాక్టు కార్మికులను స్టీల్ ప్లాంట్ కంపెనీ అంబులెన్స్​లో ఇఎస్ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Fire accident in Visakha Steel Plant
విశాఖ స్టీల్ ప్లాంట్​లో అగ్ని ప్రమాదం

By

Published : Dec 10, 2022, 5:59 PM IST

Fire accident in Visakha Steel Plant: ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ కోకోవొవెన్ బ్యాటరీ 5లో అగ్ని ప్రమాదం జరిగింది. కోకోవొవెన్ బ్యాటరీ 5లో మంటలు చేలరేగడంతో ట్యాంక్ పైనుంచి కాంట్రాక్టు కార్మికులు దూకేశారు. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన కాంట్రాక్టు కార్మికులను స్టీల్ ప్లాంట్ కంపెనీ అంబులెన్స్​లో ఇఎస్ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియదని తోటి కార్మికుల చెప్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్​లో అగ్ని ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details