హైదరాబాద్ హబీబ్ నగర్లోని నిర్మల్ క్యాస్టిల్ అపార్ట్ మెంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆస్తి నష్టం వివరాలు అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ హబీబ్ నగర్లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం - ఫర్నీచర్ దుకాణం
వేసవిలో రోజు రోజుకూ అగ్నిప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్ హబీబ్ నగర్లోని ఓ ఆపార్టుమెంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.
![హైదరాబాద్ హబీబ్ నగర్లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3046182-thumbnail-3x2-hyd.jpg)
అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
Last Updated : Apr 19, 2019, 11:33 AM IST