సిటీ సివిల్ కోర్టులో అగ్నిప్రమాదం - today fire accidents in telangana

సిటీ సివిల్ కోర్టులో అగ్నిప్రమాదం
11:33 May 28
సిటీ సివిల్ కోర్టులో అగ్నిప్రమాదం
సిటీ సివిల్ కోర్టులో అగ్నిప్రమాదం
హైదరాబాద్ పాతబస్తీ పురానీహావేలిలోని సిటీ సివిల్ కోర్టు క్యాంటీన్లో అగ్నిప్రమాదం సంభవించింది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: సీలింగ్ ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
Last Updated : May 28, 2020, 2:16 PM IST