హైదరాబాద్ తిరుమలగిరిలోని ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం వల్ల కారు పూర్తిగా దగ్ధమయింది. ప్రమాద సమయంలో కారులో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు అగ్నిప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.
కారులో అగ్నిప్రమాదం... క్షణాల్లో దగ్ధం