హైదరాబాద్ గోల్కొండ పీఎస్ పరిధిలోని షేక్‌పేట పెట్రోల్ బంక్‌లో కారు దగ్ధమైంది. వాహనంలో పెట్రోలు పోస్తుండగా... ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పెట్రోల్ బంక్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలార్పారు.
షేక్‌పేట పెట్రోల్ బంక్‌లో కారు దగ్ధం - Sheikpet petrol bunk
షేక్‌పేట పెట్రోల్ బంక్‌లో కారు దగ్ధం
14:26 December 31
షేక్‌పేట పెట్రోల్ బంక్‌లో కారు దగ్ధం
Last Updated : Dec 31, 2019, 6:18 PM IST