హైదరాబాద్ నాంపల్లిలోని నీలోఫర్ ఆస్పత్రిలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది ఆక్కడకు చేరుకుని మంటలు ఆర్పేశారు. ఆస్పత్రి పాత భవనంలోని రికార్డ్ రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గదిలో ఉన్న సామగ్రి కాలిపోయింది. ఆ సమయంలో గదిలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెనుముప్పు తప్పింది.
నాంపల్లి నీలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం - నీలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ నాంపల్లి నీలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది.
![నాంపల్లి నీలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4919580-thumbnail-3x2-vysh.jpg)
నాంపల్లి నీలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
నాంపల్లి నీలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
ఇదీ చదవండిః వనస్థలిపురంలోని టైర్ల గోదాంలో భారీ అగ్నిప్రమాదం