తెలంగాణ

telangana

ETV Bharat / state

నాంపల్లి ఎంజే మార్కెట్​ వద్ద భారీ అగ్నిప్రమాదం - అగ్నిప్రమాదం

వేసవిలో అగ్నిప్రమాద ఘటనలు ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్​లోని నాంపల్లి ఎంజే మార్కెట్​ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

అగ్నిప్రమాదం

By

Published : Apr 17, 2019, 1:09 PM IST

హైదరాబాద్​లోని నాంపల్లి ఎంజే మార్కెట్​ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట్రాన్స్​పోర్టు గోదాంలో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతమంతా దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

భారీగా ఎగసిపడుతున్న మంటలు

ABOUT THE AUTHOR

...view details