తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎర్రగడ్డ రైతు బజార్​లో అగ్ని ప్రమాదం - erragadda fire accident

హైదరాబాద్​ ఎర్రగడ్డ రైతు బజార్​ వద్ద ఈరోజు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు.

ఎర్రగడ్డ రైతు బజార్​లో అగ్ని ప్రమాదం

By

Published : Nov 15, 2019, 3:01 PM IST

ఎర్రగడ్డ రైతు బజార్​లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్​ ఎర్రగడ్డ రైతు బజార్​లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుంది.

సకాలంలో మంటలు ఆర్పడం వల్ల ఎక్కువ నష్టం వాటిల్లలేదని అగ్నిమాపక అధికారి ప్రదీప్​ కుమార్ తెలిపారు. విద్యుదాఘాతం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించారు.

ఈ ఘటనలో ఫుట్​పాత్​పై నిలిపి ఉంచిన తోపుడు బండ్లు దగ్ధమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details