తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్నిప్రమాదంలో వ్యక్తి సజీవదహనం - one man

సికింద్రాబాద్​లోని ఓ బహుళ అంతస్తుల భవనం​లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాజు అనే కార్మికుడు మృతి చెందాడు. కార్మికుడి సజీవ దహనం ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

అపార్ట్​మెంట్​లో అగ్ని ప్రమాదం

By

Published : Mar 13, 2019, 4:43 PM IST

అపార్ట్​మెంట్​లో అగ్ని ప్రమాదం
సికింద్రాబాద్ వెస్ట్​ మారేడ్​పల్లిలో ఓ అపార్ట్​మెంట్​లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలుపుతామని పోలీసులు అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details