తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్థిక, వ్యవసాయ రంగాలపై మంత్రుల సమీక్ష - ministers review

రైతుబంధు పంపిణీపై చర్చిస్తున్న మంత్రులు
రైతుబంధు పంపిణీపై చర్చిస్తున్న మంత్రులు

By

Published : May 8, 2020, 11:33 AM IST

Updated : May 8, 2020, 12:22 PM IST

11:32 May 08

ఆర్థిక, వ్యవసాయ రంగాలపై మంత్రుల సమీక్ష

ఆర్థిక, వ్యవసాయశాఖల అధికారులతో మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి సమీక్షిస్తున్నారు. వర్షాకాలంలో రైతుబంధు పంపిణీపై చర్చిస్తున్నారు. సమీక్షలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇవీ చూడండి : తెల్లారేసరికి 'కూలీ'న బతుకులు- నిద్దట్లోనే అనంతలోకాలకు

Last Updated : May 8, 2020, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details