తన అందచందాలతో కుర్రకారుల హృదయాల్లో గిలిగింతలు పెడుతున్న సినీ తార పాయల్ రాజ్‌పుత్ హైదరాబాద్ మహా నగరంలో సందడి చేశారు. జూబ్లీహిల్స్‌లోని కుషాల్ ఫ్యాషన్ జ్యుయలరీ షోరూమ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పసిడి కాంతుల తళుక్కులో మెరిసిపోయారు. బంగారు ఆభరణాలంటే తనకు చాలా ఇష్టమని.. వస్త్రాలకు తగిన విధంగా నగలు ధరించాలని ఆమె తెలిపారు.
పసిడి కాంతుల వెలుగులో.. సినీ తార పాయల్
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ప్రముఖ సినీ తార పాయల్ రాజ్‌పుత్ సందడి చేశారు.
నగరంలో సినీ తార పాయల్ సందడి
TAGGED:
నగరంలో సినీ తార పాయల్ సందడి