తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖకు నూతన్​ నాయుడు...కోర్టులో హాజరుపరిచిన పోలీసులు - నూతన్​ నాయుడు అరెస్ట్

శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న నూతన్​ నాయుడిని కర్ణాటక నుంచి ఏపీలోని విశాఖకు తీసుకువచ్చారు పోలీసులు. కేజీహెచ్​లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

విశాఖకు నూతన్​ నాయుడు...కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
విశాఖకు నూతన్​ నాయుడు...కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

By

Published : Sep 6, 2020, 12:15 PM IST

ఏపీలో శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న నూతన్ నాయుడును పోలీసులు శనివారం అర్ధరాత్రి దాటాక కర్ణాటక ఉడిపి నుంచి విశాఖకు తీసుకువచ్చారు. కేజీహెచ్​లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. రిమాండ్​ విధించారు.

నూతన్ నాయుడు సహా శిరోముండనం కేసులో మొత్తం అరెస్టయిన వారు 8 మంది ఉన్నారు. ఇది కాకుండా విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ పేరిట ఫేక్ కాల్స్ చేసిన వ్యవహారంలోనూ నూతన నాయుడుపై కేసు నమోదైంది.

ఇవీచూడండి:సచివాలయంలో కూల్చిన మసీద్​కు అక్కడే నిర్మించాలి: ఓవైసీ

ABOUT THE AUTHOR

...view details