దేశ పౌరులుగా.. పన్ను ఆదాయాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఫిక్కీ అభిప్రాయపడింది. ఇందుకోసం టాక్స్ చెల్లింపుదారులను భయబ్రాంతులకు గురిచేయకుండా.. ఎంగేజింగ్, ఎడ్యుకేటింగ్, ఎంకరేజింగ్ పాలసీతో పన్ను అధికారులు ముందుకెళ్లాలని ఫిక్కీ ఫోరం కోరింది.
పన్ను ఆదాయాన్ని పెంచాల్సిన బాధ్యత అందరిది: ఫిక్కీ - ట్రాన్సపరెంట్ టాక్సేషన్ వార్తలు
హైదరాబాద్‌లో ట్రాన్సపరెంట్ టాక్సేషన్.. హానరింగ్ టాక్స్ పేయర్ అనే అంశంపై ఫిక్కీ నిర్వాహకులు వెబినార్ నిర్వహించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జీఎస్టీ చీఫ్ కమిషనర్ మల్లికా ఆర్య, తెలుగు రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ జె.బీ మహాపాత్ర.. పన్ను విధానంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
![పన్ను ఆదాయాన్ని పెంచాల్సిన బాధ్యత అందరిది: ఫిక్కీ పన్ను ఆదాయాన్ని పెంచాల్సిన బాధ్యత అందరిది: ఫిక్కీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8770404-thumbnail-3x2-ficcki.jpg)
పన్ను ఆదాయాన్ని పెంచాల్సిన బాధ్యత అందరిది: ఫిక్కీ
హైదరాబాద్‌లో ట్రాన్సపరెంట్ టాక్సేషన్.. హానరింగ్ టాక్స్ పేయర్ అనే అంశంపై ఫిక్కీ నిర్వాహకులు వెబినార్ నిర్వహించారు. కార్యక్రమంలో హైదరాబాద్ జీఎస్టీ చీఫ్ కమిషనర్ మల్లికా ఆర్య, తెలుగు రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ జె.బీ మహాపాత్ర.. పన్ను విధానంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. టాక్స్ అడ్మినిస్ట్రేషన్‌లో పారదర్శకత తీసుకువచ్చేందుకు పలు చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.
ఇదీ చదవండి:'గ్రామీణ భారతానికి ఈ బడ్జెట్ ఊతమిస్తోంది'