హైదరాబాద్‌లో ఫీవర్ సర్వే కొనసాగుతోంది. వైద్య, ఆరోగ్య శాఖలకు చెందిన 709 బృందాలు... ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్‌కు.... మహమ్మారికి సంబంధించి వచ్చిన ఫోన్లకు అధికారులు సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
హైదరాబాద్‌లో కొనసాగుతోన్న ఫీవర్ సర్వే - తెలంగాణలో ఫీవర్ సర్వే
హైదరాబాద్ మహానగరంలో ఫీవర్ సర్వే కొనసాగుతోంది. జ్వరంతో బాధపడుతున్నవారి వివరాలను సేకరిస్తున్నారు. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు.
Telangana news
మెదక్ జిల్లాలోనూ ఫీవర్ సర్వే కొనసాగుతోంది. సర్వేను సమగ్రంగా నిర్వహించాలని కలెక్టర్ హరీశ్... వైద్యాధికారులకు సూచించారు. సర్వే తీరును ఆయన పరిశీలించారు.
ఇదీ చూడండి:అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు