ఖైరతాబాద్ మహా వినాయకుడిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని.. దేవాదాయ శాఖ మంత్రిగా ఏటా ఇక్కడికి వస్తానని మంత్రి అన్నారు. దేశంలో 61 అడుగుల వినాయకుడు ఇక్కడ తప్ప మరెక్కడ లేదని... ఒక్కో దగ్గర ఒక్కో ప్రత్యేకత ఉంటుందన్నారు. ఇక్కడ ఖైరతాబాద్ లంబోదరుడు ప్రత్యేకమని మంత్రి పేర్కొన్నారు.
ఖైరతాబాద్ గణపయ్యకు కుటుంబసమేతంగా మంత్రి పూజలు - Khairathabad_Ganesh
ఖైరతాబాద్ ద్వాదశాధిత్య మహా గణపతిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మహా వినాయకుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.
ఖైరతాబాద్ మహా గణనాథుని దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి