.
ఫాస్టాగ్ తీసుకో... త్వరగా వెళ్లిపో...!!!
జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహనదారులు టోల్గేట్ల వద్ద బారులు తీరాల్సిన అవసరం లేకుండా కేంద్రం ఫాస్టాగ్ విధానాన్ని తీసుకొచ్చింది. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్ఈటీసీ) కార్యక్రమానికి నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్.పీసీఐ) శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలకు టోల్‌ప్లాజాల వద్ద చెల్లింపులకు సంబంధించి రెట్టింపు ధరలు తీసుకుంటామంటున్న ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
FASTAG POLICY AT TOLLGATES IN INDIA
Last Updated : Nov 28, 2019, 7:55 AM IST