తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫ్యాషన్ డిజైనింగ్ అంటే దుస్తుల రూపకల్పన కాదు: కోస్టల్లా - hyderabad

ఫ్యాషన్ విద్యార్థులకు క్రియేటివిటీ అవసరం. నవీన పోకడలకు అనుగుణంగా ఎప్పుడు ట్రెండ్​ మారుస్తూ ఉండాలి. అలా తమ విద్యార్థుల ప్రతిభ చూపేందుకు హైదారాబాద్​కు చెందిన ఓ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటోంది.

ఫ్యాషన్ డిజైనింగ్ అంటే దుస్తుల రూపకల్పన కాదు: కోస్టల్లా

By

Published : Jul 21, 2019, 2:34 PM IST


హైదరాబాద్​లోని తార్నాకలో నిర్వహించిన హ్యాండ్ మేడ్ జ్యూయలరీ ఎగ్జిబిషన్​ ఆహుతులను ఆకట్టుకుంది. ఎన్నో వెరైటీ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్​లు, జ్యూయెలరీ, కిడ్స్​వేర్ మొదలైనవి ప్రదర్శనలో ఉంచారు. ఆర్నిత ఇనిస్టిట్యూట్ విద్యార్థులు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు.

తమ సంస్థ నుంచి శిక్షణ పూర్తి చేసుకున్న ఎందరో విద్యార్థులు హైదరాబాద్​లో సొంతంగా బొటిక్ నిర్వహిస్తూ విజయ పథంలో దూసుకుపోతున్నారని నిర్వాహకురాలు జెన్నీ కోస్టల్లా తెలిపారు. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే డ్రెస్సెస్ డిజైనింగ్ చేయడం ఒకటే కాదు డ్రెస్​కి తగ్గ యాక్సెసరీస్, జ్యూయలరీ కూడా రూపొందించగలగారని పేర్కొన్నారు. ఉత్తమ డిజైన్లు రూపొందించిన విద్యార్థులకు బహుమతులు అందించారు.

ఫ్యాషన్ డిజైనింగ్ అంటే దుస్తుల రూపకల్పన కాదు: కోస్టల్లా

ఇదీ చూడండి: ఇంటి పైకప్పు కూలి బాలుడు మృతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details