నాలుగో రోజుకు చేరిన ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళన - అమరావతిలో కొనసాగుతున్న రైతుల నిరసనలు
నాలుగో రోజు రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. మందడంలో రోడ్డుపై రైతులు బైఠాయించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు ద్వారా రాకుండా రైతులు అడ్డుకున్నారు. రోడ్డుపై సిమెంటు బల్లలు, కుర్చీలు ఉంచడం రాకపోకలకు అంతరాయం కలిగింది. మందడంలో భారీగా పోలీసుల మోహరించారు. టైర్లు తగలబెట్టిన రైతులు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
నాలుగో రోజుకు చేరిన ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళన