సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో నకిలీ వైద్యుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రిలో అనుమానంగా తిరుగుతున్న వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత ఐదు నెలలుగా కార్డియాక్ సర్జన్ ఫెలోషిప్ వైద్యుడిగా గుండె సంబంధిత విభాగంలో చలామణీ అవుతున్నట్లు పోలీసులు తెలిపారు.
గాంధీ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ అరెస్ట్ - fake doctor
గాంధీ ఆసుపత్రిలో ఐదు నెలలుగా వైద్యుడిగా చలామణి అవుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ముంబయికి చెందిన సుప్రజిత్ పాండాగా గుర్తించారు.

గాంధీ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ అరెస్ట్
నిందితుడు ముంబయికి చెందిన సుప్రజిత్ పాండాగా గుర్తించారు. 5నెలలుగా వైద్యునిగా తిరుగుతున్న ఎవరికి అనుమానం రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
గాంధీ ఆసుపత్రిలో నకిలీ డాక్టర్ అరెస్ట్
ఇవీ చూడండి:మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం