అలా చేస్తే జంతువులు అడవొదలి రావు - చిరుత పులి వార్తలు
దేశవ్యాప్తంగా పులులు, చిరుత పులుల సంఖ్య పెరగడం మంచి పరిణామమని... ఇంకా పెరిగేందుకు అవకాశం ఉందని రాష్ట్ర వన్యప్రాణి విభాగం నోడల్ అధికారి శంకరన్ అన్నారు. సహజమైన ఆవాసానికి ఇబ్బందులు కలిగించకపోతే జంతువులు అడవిని వదిలి బయటకు రావని.. మనషులను అప్రమత్తం చేసి అవగాహన కల్పిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. ఆ దిశగా అటవీ శాఖ తరఫున చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్న శంకరన్తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
అలా చేస్తే జంతువులు అడవొదలి రావు