తెలంగాణ

telangana

ETV Bharat / state

రీజనల్‌ రింగ్‌ రోడ్​తో పరిసర ప్రాంతాల అభివృద్ధి: గణపతి రెడ్డి - రీజినల్​ రింగ్​ రోడ్ వార్తలు

రీజనల్‌ రింగ్‌ రోడ్‌ ఏర్పాటుతో అనేక సంస్థలు తరలివచ్చి.. పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని... రోడ్లు, భవనాలశాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి తెలిపారు. ఇంకా రీజనల్‌ రింగ్‌ రోడ్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు మంజూరైతే... ఏడాదిలో భూసేకరణ, మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామంటున్న గణపతి రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

face to face with telangana roads and buildings engineering chief ganapathi reddy on regional ring road
రీజనల్‌ రింగ్‌ రోడ్​తో పరిసర ప్రాంతాల అభివృద్ధి: గణపతి రెడ్డి

By

Published : Mar 3, 2021, 1:36 PM IST

రీజనల్‌ రింగ్‌ రోడ్​తో పరిసర ప్రాంతాల అభివృద్ధి: గణపతి రెడ్డి

ABOUT THE AUTHOR

...view details