‘పెద్ద మనుషులు ఇబ్బందులు పడొద్దు’ - పెద్ద మనుషుల దినోత్సవం
వయసులో ఉన్నప్పుడు బిడ్డలను, కొడుకులను భుజాలపై ఎత్తుకొని సాకి.. పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడ్డారు. వయసుతో పాటు వచ్చిన ఆరోగ్య సమస్యలు, కన్నబిడ్డల ఆదరణ కరువై.. మలిదశలో పడరాని పాట్లు పడుతున్నారు. తెలంగాణలోని వయో వృద్దుల సమస్యలు పరిష్కరించేందుకు సీనియర్ సిటిజన్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ పాటు పడుతోంది. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్బంగా పలు ప్రభుత్వ శాఖల సహకారంతో వయోవృద్ధుల బాధలను ఎడబాపేందుకు కృషి చేస్తున్న సంస్థ ప్రతినిధులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
‘పెద్ద మనుషులు ఇబ్బందులు పడొద్దు’