ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను అమెజాన్ హైదరాబాద్‌లో నెలకొల్పడం హర్షణీయమని ఐటీశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. హైదరాబాద్ నానక్ రాంగూడలో 9.5 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన అమెజాన్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో హోంమంత్రి మహమూద్ అలీతో పాటు ఆయన పాల్గొన్నారు. వేగవంతమైన అనుమతులు, ప్రభుత్వ వ్యాపార అనుకూల విధానాలు పెట్టుబడులను పెంచేలా చేస్తున్నాయంటోన్న జయేష్రంజన్తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
'అమెజాన్ క్యాంపస్ భాగ్యనగరానికి మరో మణిహారం' - amazon
హైదరాబాద్ నానక్ రాంగూడలో 9.5 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన అమెజాన్ క్యాంపస్ ప్రారంభోత్సవంలో ఐటీశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ ఇక్కడ ప్రారంభించడం హర్షణీయమన్నారు.
ఐటీశాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి