కరోనా వైరస్ కట్టడి కోసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తాజా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. తాజాగా ఐదో కరోనా పాజిటివ్ కేసు బయటపడింది. కరోనాను ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈటీవీ భారత్ ముఖాముఖి...
తెలంగాణలో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదు: మంత్రి ఈటల - Covid-19 pandemic in india
తెలంగాణలో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా వచ్చిందన్నారు.
![తెలంగాణలో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదు: మంత్రి ఈటల face to face with helth minister eetala rajender](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6446250-thumbnail-3x2-dgsgs.jpg)
తెలంగాణలో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదు