టీకాల సమస్యను త్వరగా పరిష్కరించాలి: మంత్రి ఈటల - ఈటల రాజేందర్ తాజా వార్తలు
కరోనా టీకాల సమస్యను కేంద్రం త్వరగా పరిష్కరించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత, పడకల కొరత లేదని... కేవలం కొన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే పడకలు లేవని వెల్లడించారు. స్వీయ ఆంక్షలు, నియంత్రణ చర్యలే కరోనా నుంచి కాపాడతాయని.... మాస్కే శ్రీరామరక్ష అని అంటున్న వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి....
ఈటల రాజేందర్