అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ - lock down in telangana
రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. నెలన్నర తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరవడం వల్ల మద్యం ప్రియులతో దుకాణాలన్నీ రద్దీగా మారాయి. రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడే అవకాశం లేదని తగినన్ని నిల్వలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. పక్క రాష్ట్రంలో 75 శాతం వరకు మద్యం ధరలు పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ సగటున 16 శాతం పెంచినట్లు చెబుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...
![అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ face to face with excise minister srinivas goud in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7084602-thumbnail-3x2-srini.jpg)
అన్ని చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్