తెలంగాణ

telangana

By

Published : May 5, 2020, 4:34 PM IST

ETV Bharat / state

'పిల్లలు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే'

ఆన్‌లైన్ పాఠాలు తప్పనిసరైనా ఈ పరిస్థితుల్లో... విద్యార్థులు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత విద్యా శాఖదే అంటున్నారు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బండి అపర్ణ. అనవసరమైన సైట్లను బ్లాక్ చేస్తూ.. విజ్ఞానాన్ని పెంచే ప్రత్యేక యాప్‌లు అందుబాటులోకి తీసుకురావాలని సూచిస్తున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే ఆన్‌లైన్ బోధన సాగాలంటున్న అపర్ణ... ఫీజుల కోసం విద్యాసంస్థలు ఒత్తిడి తెస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్ లో చిన్నారులు ఎదుర్కొంటున్న ఆహారం, వైద్య, లైంగిక పరమైన సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రభుత్వ విభాగాలతో కలిసి పనిచేస్తున్నట్లు చెబుతున్న బండి అపర్ణతో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

face to face with child rights commission member bandi aparna
'పిల్లలు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే'

'పిల్లలు పక్కదారి పట్టకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే'

ABOUT THE AUTHOR

...view details