మాజీ ఐఏఎస్ అధికారి, చిత్రకారిణి చందనా ఖన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనను ప్రముఖ చిత్రకారులు తోట వైకుంఠం, లక్ష్మణ్ గౌడ్ గురువారం ప్రారంభించారు.
స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో అలరించిన చిత్ర ప్రదర్శన - మాదాపూర్లో చిత్రకళా ప్రదర్శన
హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖ చిత్రకారిణి చందనా ఖన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ ప్రదర్శనలో సుమారు 69 చిత్రాలు ఏర్పాటు చేశారు.
![స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో అలరించిన చిత్ర ప్రదర్శన Exhibition of 69 paintings in the State Art Gallery in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6147526-306-6147526-1582252664178.jpg)
స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 69 చిత్రాల ప్రదర్శన
ఆ ప్రదర్శనలో దాదాపు 69 చిత్రాలు ప్రదర్శన చేశారు. విభిన్న అంశాలతో వేసిన చిత్రాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో పలువురు చిత్ర కళాభిమానులు పాల్గొన్నారు.
స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 69 చిత్రాల ప్రదర్శన
ఇదీ చూడండి :బ్రహ్మ, విష్ణువు తగువు తీర్చిన రోజు!