తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైల్వే బడ్జెట్​లోనూ తెలంగాణకు అన్యాయం ' - TRS latest news

రైల్వే బడ్జెట్​లోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కొనసాగుతున్న పనులకు నిధులను కేటాయింపులు చేశారే తప్ప... కొత్త లైన్ల ఊసే లేదని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్-జగిత్యాల-కరీంనగర్-కాజీపేట మార్గంలో కొత్తగా ఎక్స్​ప్రెస్​ రైలు డిమాండ్ ఉన్నా కేంద్రం స్పందించలేదని విమర్శించారు. కరీంనగర్-మానకొండూర్- హుజూరాబాద్-కాజీపేట మధ్య రైల్వే లైన్ సర్వేకు 2017-18లో రూ.2 కోట్లు కేటాయించినా... ఇప్పటి వరకు దానిపై ఎలాంటి పురోగతి లేదని వినోద్ కుమార్ మండిపడ్డారు.

Ex MP Vinod Kumar Respond On Railway Budget
Ex MP Vinod Kumar Respond On Railway Budget

By

Published : Feb 6, 2020, 1:58 PM IST

.

ABOUT THE AUTHOR

...view details