గిరిజనుల రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ రేపు నిరహార దీక్ష చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ప్రకటించారు. ఆదర్శనగర్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నట్లు తెలిపారు.
'గిరిజనుల రిజర్వేషన్ల అంశంపై నిరాహార దీక్ష చేస్తున్నా' - నిరహార దీక్ష
గిరిజనుల రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు నిరహార దీక్ష చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తెలిపారు. ఆదర్శనగర్‌లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నట్లు పేర్కొన్నారు.
గిరిజనుల రిజర్వేషన్ల అంశంపై రేపు నిరహార దీక్ష
ఏఐసీసీ కార్యదర్శి హనుమంతరావు దీక్షను ప్రారంభించనున్నారని తెలిపారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు చట్టబద్ధత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి :ప్రభుత్వ వైఫల్యంతోనే వైద్యులపై దాడి: బండి సంజయ్