GANTA ON PARTY CHANGE: పార్టీ మార్పుపై మీడియానే ప్రచారం చేస్తోందని.. నిజంగా అలాంటి పరిస్థితి వస్తే స్వయంగా చెప్తానని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. విశాఖలో డిసెంబర్ 26న రాధా రంగా రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే.. కాపునాడు బహిరంగ సభ గోడ పత్రికను గంటా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నేతలనూ ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పార్టీ మార్పుపై స్పందించిన గంటా శ్రీనివాస్.. ఏమన్నారంటే? - కాపునాడు బహిరంగ సభ
EX MINISTER GANTA ON PARTY CHANGE: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారని మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. పార్టీ మారే పరిస్థితి వస్తే.. తానే స్వయంగా చెప్తానని వెల్లడించారు.

ganta Srinivasa Rao
పార్టీ మార్పుపై స్పందించిన గంటా శ్రీనివాస్