హైదరాబాద్లో లాక్డౌన్తో ఇబ్బంది పడుతోన్న పేదలను ఆదుకోవడానికి జాయ్ ఆఫ్ షేరింగ్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. నగరంలోని తాళ్లగడ్డ బీఆర్కే భవన్లో సుమారు 700 మంది పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.
నిత్యావసరాలు పంపిణీ చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ - groceries distribution in hyderbad by jd laxminarayana
లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి జాయ్ ఆఫ్ షేరింగ్ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. హైదరాబాద్లో ఈ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిత్యావసర సరకులు అందజేశారు.
![నిత్యావసరాలు పంపిణీ చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ ex-jd-laxminarayana-distributed-groceries-to-needy-in-hyderbad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7207504-354-7207504-1589533108781.jpg)
నిత్యావసరాలు పంపిణీ చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ
లాక్డౌన్లో తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న వారిని ఆదుకునేందుకు ముందుకొచ్చిన జాయ్ ఆఫ్ షేరింగ్ స్వచ్ఛంద సంస్థను లక్ష్మీనారాయణ అభినందించారు. కరోనా కట్టడిలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.