తెలంగాణ

telangana

ETV Bharat / state

కృషి, పట్టుదలతోనే ఉన్నత శిఖరాలకు.. : తేజ్​దీప్​కౌర్​ - తెలంగాణ తాజా వార్తలు

కృషి, పట్టుదలతోనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని విశ్రాంత ఐపీఎస్​ తేజ్​దీప్​కౌర్​ అన్నారు. స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ 13వ కాన్వకేషన్​కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ICBM
కృషి, పట్టుదలతోనే ఉన్నత శిఖరాలకు..: తేజ్​దీప్​కౌర్​

By

Published : Feb 8, 2021, 5:24 AM IST

కృషి, పట్టుదల, సాధించాలనే తపన ఉంటే ఉన్నత లక్ష్యాలను అందుకోవచ్చని విశ్రాంత ఐపీఎస్‌ తేజ్‌దీప్‌కౌర్‌ అన్నారు. హైదరాబాద్​లో ఐసీబీఏ 13వ కాన్వకేషన్​ను ఘనంగా నిర్వహించారు.

కృషి, పట్టుదలతోనే ఉన్నత శిఖరాలకు..: తేజ్​దీప్​కౌర్​

ఐసీబీఏ- స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌లో 210 మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్‌ పొందారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు తేజ్‌దీప్‌కౌర్‌తో స్వీయ చిత్రాలను తీసుకున్నారు. విద్యార్థులతో తేజ్‌దీప్‌కౌర్‌ తన అనుభవాలను పంచుకున్నారు. విద్యార్థులు భవిష్యత్‌లో ఎలా ఉండాలి.. విషయ పరిజ్ఞానాన్ని ఎలా సంపాదించాలనే అనే అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

కృషి, పట్టుదలతోనే ఉన్నత శిఖరాలకు..: తేజ్​దీప్​కౌర్​

ఇవీచూడండి:ఆ ప్లేస్​లో సినిమా తీస్తే హిట్టే!

ABOUT THE AUTHOR

...view details