ఆంధ్రప్రదేశ్ విశాఖ గ్యాస్ లీక్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు పరిహారం అందజేశారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబ సభ్యులకు కోటి రూపాయల చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురు కుటుంబ సభ్యులకు మంత్రులు అవంతి శ్రీనివాస్, కన్నబాబు, బొత్స సత్యనారాయణ చెక్కులను అందించారు.
విశాఖ మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చెక్కులు అందజేత - మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చెక్కులు అందజేత
ఆంధ్రప్రదేశ్ విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అందిస్తామన్న కోటి రూపాయల పరిహారాన్ని మంత్రులు అందజేశారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మృతుల కుటుంబ సభ్యులకు మంత్రులు చెక్కులు అందించారు.
![విశాఖ మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చెక్కులు అందజేత ex-gratia-cheques-to-vizag-gas-leakage-suffering-families](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7149345-179-7149345-1589178349863.jpg)
విశాఖ మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చెక్కులు అందజేత