తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రతి కవిలో తల్లిదండ్రుల సుగుణాలు ఉండాలి' - latest news of criticist shivareddy

ప్రతికవిలో తల్లిదండ్రులకు ఉండాల్సిన సుగుణాలు ఉండాలని విమర్శకుడు కె.శివారెడ్డి తెలిపారు. యువ రచయిత తగుల గోపాల్ దండ కడియం కవితా సంపుటి పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.

'ప్రతి కవిలో తల్లిదండ్రుల సుగుణాలు ఉండాలి'

By

Published : Nov 18, 2019, 1:44 PM IST

'ప్రతి కవిలో తల్లిదండ్రుల సుగుణాలు ఉండాలి'

కవి హృదయంలో తండ్రి అనుసరించే శిక్షణ గుణాలు ఉండాలని కె.శివారెడ్డి అన్నారు. హైదరాబాద్ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పుస్కకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. నేటి తరం రచయితలు, కవులు తల్లిదండ్రులను అనుసరించాలని సూచించారు. గోపాల్ తన కవితా సంపుటిని రాజవర్ధన్ రెడ్డి, జ్యోతిలకు అంకితం చేసి సన్మానించారు. తన తొలిప్రతిని పగిడిమర్రి ముత్యాలు, విజయమ్మలకు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details