తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్  రూల్స్ పాటించాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి - హైదరాబాద్‌ సుచిత్రలో 3కే రన్‌

హైదరాబాద్‌ సుచిత్రలో రోడ్డు భద్రత అవగాహనపై 3కే పరుగును నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద ప్రారంభించారు. ఈ పరుగులో పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Every one must follow traffic Rules minister Prashant Reddy
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్  రూల్స్ పాటించాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి

By

Published : Jan 5, 2020, 11:25 AM IST

రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌ సుచిత్రలో ఎస్​బీ బాస్కెట్‌బాల్‌ అకాడమీ ఆధ్వర్యంలో 3కే రన్‌ను నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వివేకానంద పరుగులో పాల్గొన్నారు.

నూతనంగా ఏర్పాటు చేసిన బాస్కెట్‌బాల్‌ కోర్టును మంత్రి ప్రారంభించారు. అనంతరం క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మంత్రి పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి

ఇదీ చూడండి : షాపింగ్ మాల్​లో సందడి చేసిన రష్మిక మందన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details