తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలుగురాష్ట్రాల విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ సమీక్ష - కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్షిస్తున్నారు. 9, 10వ షెడ్యూల్​లోని సంస్థల విభజన సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు.

Telugu States review meeting, Telugu states meeting with central
తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై సాయంత్రం సమీక్ష

By

Published : Apr 7, 2021, 2:06 PM IST

Updated : Apr 7, 2021, 9:59 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఏపీ అధికారులతో అజయ్ భల్లా చర్చిస్తున్నారు. 9, 10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజనపై ఆయన సమీక్షిస్తున్నారు. హోం శాఖలో పోలీస్ అధికారుల విభజన, వాణిజ్య పన్నులు, విద్యుత్ అంశాలు, బకాయిలపై కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాల మధ్య నిర్ణయం తీసుకోనుంది.

Last Updated : Apr 7, 2021, 9:59 PM IST

ABOUT THE AUTHOR

...view details