DME Ramesh Reddy Interview: 'ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత లేదు' - హైదరాబాద్ తాజా వార్తలు
DME Ramesh Reddy Interview: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు మెడికల్ షాపులు తొలగించటం సహా... ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌ని రద్దు చేసేందుకు సర్కారు నిర్ణయించింది. కొత్తగా విధుల్లోకి తీసుకునే వారికి ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం వర్తిస్తుందని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు టీచింగ్ ఆస్పత్రుల్లో మందుల కొరత .. వైద్యులు ఖరీదైన మందులకు మొగ్గు చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంఈ రమేశ్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
రమేశ్ రెడ్డి