తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదలకు, రైతులకు ప్రాధాన్యతనిచ్చే విధంగానే బడ్జెట్​' - state budget 2020

బడ్జెట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చ జరిగేలా చూస్తామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలకూ సమాధానమిస్తామని పేర్కొన్నారు.

interview with minister vemula prasanth reddy on budget
శాశనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డితో ముఖాముఖి

By

Published : Mar 5, 2020, 5:10 PM IST

ప్రభుత్వమంటూ చేయగలిగింది... చేయవలిసింది పేదలకు, రైతులకోసమే అనే సూత్రంపై ముఖ్యమంత్రి అనేక పథకాలు తీసుకొస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ​ ప్రజలకోసం ప్రభుత్వం ఏం చేస్తోందో బడ్జెట్​ సమావేశాల వేదికగా వివరిస్తామంటున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో ముఖాముఖి

ఇదీచూడండి:సభ్యుల తీరుపై వెంకయ్య అసహనం.. రాజ్యసభ వాయిదా

ABOUT THE AUTHOR

...view details