రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదల
రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. ఆ వివరాలు చుద్దామా..
రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు.. మరింత పెరిగే అవకాశం
తెలంగాణ వ్యాప్తంగా సూర్యుడు భగభగలతో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. ఆ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది..
'దక్షిణ మధ్య రైల్వే మీదుగా 10 రైళ్లు... 4 రాష్ట్రాల్లో రిజర్వేషన్ కౌంటర్లు'
లాక్‌డౌన్‌కు సంబంధించి ప్రభుత్వ సడలింపులతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. వీటికి సంబంధించి ద.మ.రైల్వే ఏమి చర్యలు తీసుకుంది. వాటి వివరాలేంటో తెలుసుకుందాం
కరోనా కేసుల నమోదులో భారత్ కొత్త రికార్డు
గత వారం రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఐదారు వేలకు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోభారత్ ఆ దేశాల జాబితాలో నిలిచింది...
ఆ రాష్ట్రంలో 21 వేల 'కొవిడ్ యోధులు' రెడీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే 'కొవిడ్ యోధులు' పిలుపుతో కరోనాపై పోరాటానికి 21 వేల మందికిపైగా పౌరులు సుముఖత వ్యక్తం చేశారు. కొన్ని వేల మందికి ఆ సీఎం లేఖ ఎందుకు రాశారు?
కరోనా తర్వాత థియేటర్లో బొమ్మ మారుతుందిలా...
కరోనా ప్రభావం సినిమా చిత్రీకరణతో పాటు థియేటర్లపై కూడా భారీగా పడింది. అయితే సినిమా రంగం, థియేటర్ అనుభూతికి సంబంధించి కొత్త మార్పులు వస్తున్నాయి. అవేంటో చూద్దామా..
అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్
ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న మహిళా అథ్లెట్‌గా జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమి ఒసాకా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్జించే తొలి 100 మందిలో ఆమె స్థానం ఎంతో తెలుసా
'వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారా?
ఇకపై పనికి తగ్గట్టే కాదు.. ఉండే ఇంటికి తగ్గట్టు, ఖర్చులకు తగ్గట్టు జీతాలుంటాయి అంటున్నారు ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్. ఇంటి నుంచి పని చేస్తే కొత్త మార్పులు..
రత్నదీప్ సూపర్ మార్కెట్‌పై కేసులు
రత్నదీప్ సూపర్ మార్కెట్‌పై మరోసారి కేసు నమోదైంది. నిబంధనలు పాటించనందుకు కేసులు ఎందుకు నమోదు చేశారంటే
పాక్ విమాన ప్రమాదంలో అంతుచిక్కని అనుమానాలెన్నో!
పాకిస్థాన్‌లో శనివారం జరిగిన ఘోర విమాన ప్రమాద మిస్టరీ ఇంకా వీడలేదు. ఎయిర్‌బస్ ఏ-320 ఫిట్‌గా ఉన్నట్లు ఘటన అనంతరం పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. దానికి రెండు నెలలుగా ఆ తనిఖీలు చేయలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి