సరిహద్దు వివాదంపై భారత్- చైనా జనరల్‌ల భేటీ
భారత్-చైనా అధికారుల భేటీ 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే చర్చలు 11 నుంచి 11.30 గంటలకు వాయిదా పడింది. ఎందుకంటే...
ఇటలీని దాటేసిన భారత్
దేశంలో కరోనా విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. కేసులపరంగా భారత్.. ఇటలీని దాటిపోయింది. గడిచిన 24 గంటల్లో..
ఆ 27 ఏళ్ల కుర్రాడితో స్నేహం!
పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాకు ఇప్పుడు 82 ఏళ్లు. అయితే ఇతనికి ఓ 27 ఏళ్ల కుర్రాడితో మంచి మంచి అనుబంధం ఉంది. ఆ కుర్రాడు ఎవరంటే..?
5 నెలలు.. 485 సైబర్ మోసాలు!
5 నెలలు... 485 సైబర్ కేసులు.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ మోసగాళ్ల ట్రాక్ రికార్డ్ ఇది. ఎలా మోసం చేశారంటే..?
అక్కాచెల్లెళ్లు అదృశ్యం
బ్యాంక్‌కు వెళ్తున్నామని చెప్పిన అక్కాచెల్లెళ్లు అదృశ్యమైన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలో జరిగింది. ఇంతకీ వాళ్లేమయ్యారు..?
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సమయాల కుదింపు
కరోనా కేసుల పెరుగుదల, ఇతర కారణాలతో హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సమయాలను తగ్గించారు. ఎన్ని గంటలంటే..?
హైదరాబాద్‌లో జపాన్ వనాలు!
హైదరాబాద్ మహానగరంలో జపాన్ వనాలు పెంచబోతున్నారు. జపాన్‌లో ప్రాచుర్యం పొందిన ఈ పద్ధతిలో పెంచేందుకు జీహెచ్‌ఎంసీ రంగం సిద్ధం చేసింది.
'హెచ్‌సీక్యూ ప్రభావం చూపించట్లేదు'
కొవిడ్-19 చికిత్సకు దివ్య ఔషధంగా పనిచేస్తుందని భావిస్తోన్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో ఎలాంటి ప్రయోజనం లేదని బ్రిటన్ పరిశోధన తెలిపింది. పరిశోధన వివరాలు
'కాలంతో మారింది వయసే.. వేదన కాదు'
అగ్రరాజ్యంలో ఓ పోలీసు కర్కశత్వానికి బలైన ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు మరోసారి నిరసన తెలిపింది యువ టెన్నిస్ ప్లేయర్ కోకో గాఫ్. ఈసారి ఎలా అంటే..?
ప్రేమలో పడి అవకాశాలు కోల్పోయిన హీరోయిన్
చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన తొలి సినిమాతోనే దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది ఆ నటి. అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ఎదిగిన ఆమె ఓ కుర్ర హీరోతో ప్రేమలో పడటం వల్ల సినిమా అవకాశాలు కోల్పోయింది. ఎవరా ఆ హీరోయిన్?