ప్యాకేజ్ 4.0: వృద్ధికి ఊతం, ఉపాధి కల్పనే లక్ష్యం
వృద్ధికి ఊతం, పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తి పెంపు, ఉపాధి కల్పనే లక్ష్యంతో కరోనా ప్యాకేజ్ 4.0ను ఆవిష్కరించింది కేంద్రం. ఆత్మ నిర్భర భారత్ అభియాన్ ఆర్థిక ప్యాకేజీలో..
గొడవ పడిన భార్యాభర్తలను ఒక్కటి చేసిన 'లాక్డౌన్ జర్నీ'!
దేశంలో లాక్డౌన్ మొదలైన నాటి ఘటన ఇది. ఓ మహిళ తన భర్తతో గొడవ పడి ఇంటి నుంచి బయటికొచ్చింది. ఆ తర్వాత..?
బర్త్డే పార్టీ ఎఫెక్ట్: ఒక్క అపార్ట్మెంట్లో 23 పాజిటివ్ కేసులు
మాదన్నపేట్లోని ఓ అపార్ట్మెంట్లో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనికి పుట్టినరోజు వేడుకల వల్లే.. ఇన్ని కేసులు నమోదయ్యాయని అధికారులు భావిస్తున్నారు. మరింత సమాచారం స్థానికుల మాటల్లోనే...
శంషాబాద్ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట
రంగారెడ్డి జిల్లా పోలీసులు, అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న చిరుత.. ఈ ఉదయం హిమాయత్ సాగర్ చెరువు వద్ద కనిపించింది. అటవీ శాఖ సిబ్బంది.. ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
నిప్పులు చెరిగే 'రఫేల్' విమానాలు ఎప్పుడొస్తాయంటే..
కరోనా ఇబ్బందుల కారణంగా రఫేల్ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరేందుకు మరింత సమయం పట్టనుంది. ఎప్పుడంటే..?