షూటింగులకు పచ్చ జెండా
రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొవిడ్-19 మార్గదర్శకాలు, లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని పేర్కొంది.పూర్తి వివరాల కోసం..
ఎక్కువే రాలేదు...
లాక్‌డౌన్, వేసవి కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. అంతే తప్ప బిల్లులు ఎక్కువే రాలేదన్నారు. ఇంకా ఏం చెప్పారంటే..?
హైకోర్టు ఆగ్రహం
ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకు కరోనా పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలు అమలుచేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా న్యాయస్థానం ఏం చెప్పిందంటే..?
'పది'పై కేసీఆర్ సమీక్ష
మరికాసేపట్లో ఉత్కంఠకు తెరపడనుంది. పదో తరగతి పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పూరి వివరాల కోసం...
'పాక్' వల
కొత్తరకం సైబర్ నేరానికి పాకిస్తాన్ సైబర్ నేరగాళ్లు తెరలేపారు. నకిలీ ఆరోగ్యసేతు యాప్ పేరుతో ఫోన్‌కు లింకులు పంపున్నారు. వారి ప్రధాన లక్షం వీరిపైనే...?