తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ టెన్​ న్యూస్​@7PM - etv bharat top ten news

.

టాప్​ టెన్​ న్యూస్​@7PM
టాప్​ టెన్​ న్యూస్​@7PM

By

Published : May 13, 2020, 7:11 PM IST

నవ భారత​ నిర్మాణమే లక్ష్యంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ

ప్రధాని మోదీ ప్రకటించిన 20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ విధి విధానాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అవేంటో చూడండి.

మోదీ ప్యాకేజీ = పాకిస్థాన్ వార్షిక జీడీపీ

ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ పాకిస్థాన్ వార్షిక జీడీపీకి (284 బిలియన్ డాలర్లకు) దాదాపు సమానం. ఇంకా వేరే దేశాలతో పోలిస్తే..

టీడీఎస్, టీసీఎస్ రేట్లు 25 శాతం తగ్గింపు

ఆత్మనిర్భర భారత్​ అభియాన్​లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. అవేంటో చూడండి.

ఉద్యోగులకు గుడ్​ న్యూస్

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఉద్యోగులకు ఊరట కలిగిస్తూ కీలక ప్రకటన చేశారు.అదేంటో తెలుసుకోండి

ఏపీ ఉత్తర్వుపై రాష్ట్ర అభ్యంతరాలు

కొత్త ఎత్తిపోతల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తదుపరి ముందుకెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరినట్లు రజత్​ కుమార్​ వెల్లడించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

'బయోమెట్రిక్ లేకుండానే రేషన్ ఇవ్వాలి'

రేషన్ కార్డులు లేని పేదలకూ బయోమెట్రిక్​ లేకుండానే బియ్యం ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఉచితంగా బియ్యం ఇవ్వాలని సూచించింది. తదితర విషయాలపై హైకోర్టు సూచనలు

14 సంస్థలకు కరోనా ల్యాబ్ ఏర్పాటు బాధ్యతలు!

కరోనా పరీక్షలకు అనుమతించే ప్రతిపాదనలను పరీశీలించాలని దేశంలోని 14 ప్రామాణిక వైద్య సంస్థలకు సూచించింది కేంద్ర ఆరోగ్యశాఖ. అవేంటంటే..

భారత్​, నేపాల్​ మధ్య కయ్యానికి చైనా కుట్ర!

భారత్​-చైనా మధ్య వివాదాస్పద వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు చల్లారలేదు. ఇలాంటి సమయంలో నేపాల్​ను పావుగా వాడుకొని మన దేశానికి ఇబ్బందులు సృష్టించాలని డ్రాగన్​ దేశం పన్నాగం పన్నుతోందా? తెలియాలంటే ఇది చదవండి

టీ20ల్లో ఆ రికార్డు వారికే సాధ్యం

టీమ్​ఇండియా యువ క్రికెటర్లు కేఎల్​ రాహుల్​, హార్దిక్​ పాండ్యాలపై ప్రశంసలు కురిపించాడు మాజీ క్రికెటర్​ యువరాజ్​ సింగ్​. ఇంకా ఏమని పొగిడాడంటే..

లాక్​డౌన్ వేళ బాక్సింగ్​తో వరుణ్

విరామ సమయంలోనూ కసరత్తులు చేస్తున్నాడు యువకథానాయకుడు వరుణ్​తేజ్​. సినిమా కోసమేనా..?

ABOUT THE AUTHOR

...view details