తెలంగాణ

telangana

By

Published : May 19, 2020, 7:11 PM IST

ETV Bharat / state

టాప్ 10 న్యూస్@7PM

నేటి ప్రధాన వార్తలు

టాప్ 10 న్యూస్ @7PM
టాప్ 10 న్యూస్ @7PM

'వలస' కష్టాలపై చర్చకు కాంగ్రెస్ పిలుపు!

లాక్​డౌన్​ నేపథ్యంలో కార్మికుల కష్టాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ.. భావసారూప్య పార్టీలతో కలిసి సమావేశం ఏర్పాటు చేయనుంది. భేటీ ఎందుకంటే

మోదీపై విమర్శలు

ప్రముఖ రేటింగ్స్ సంస్థ ఫిచ్​ సొల్యూషన్స్... మోదీ ప్రకటించిన కరోనా ప్యాకేజీపై సునిశిత విమర్శలు చేసింది. ఏమని అభిప్రాయపడిందో చూడండి

ఏపీ జలవనరుల శాఖకు లేఖ

ఏపీ జలవనరుల శాఖ ఈఎన్‌సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శి పరమేశం. ఏమని లేఖ రాశారంటే..

కేసీఆర్​తో చర్చించాకే జీవో ఇచ్చారు

ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 203 జీవో ముఖ్యమంత్రి కేసీఆర్​తో జగన్​ సమావేశమయ్యాకే ఇచ్చారని రేవంత్​ రెడ్డి ఆరోపిచారు. అసలు ఏమన్నారంటే..

జిల్లాలు ఎడారులవుతాయి

ముఖ్యమంత్రి కేసీఆర్​ తీరుపై పీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై ఏమని విమర్శించారేంటే..

ఇక్కడ కాదు... అక్కడ చేయండి

పోతిరెడ్డిపాడుపై ధర్నా చేస్తామంటున్న భాజపా నేతలను మంత్రి గంగుల కమలాకర్​ విమర్శించారు. ఏమన్నారంటే...

విచారణ వాయిదా

ఏపీ హైకోర్టు, ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ ఎల్జీ పాలిమర్స్ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారించింది. విశేషాలు ఏమిటంటే..

రైళ్లలో ప్రయాణించిన వారి సంఖ్య ఎంతంటే..?

ఇకపై శ్రామిక్ ప్రత్యేక రైళ్లను వివిధ స్టేషన్లలో ఆపే విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదని భారతీయ రైల్వే ప్రకటించింది. ఇప్పటివరకు ఎంతమంది ప్రయాణించారంటే..

విరిగిన లాఠీ

ముంబయి బాంద్రా రైల్వేస్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజలను కట్టడి చేసేందుకు పోలీసులు ఏమిచేశారంటే

యూవీ చెప్పినమాట

రోహిత్​ శర్మ తనకు యువరాజ్​సింగ్​ తనకో సూచన చేశాడని చెప్పాడు...అదేమిటంటే..

అడ్వాన్స్​ తీసేసుకున్నారంట

'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్​ నీల్​తో మైత్రీ మూవీ మేకర్స్​ ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతోందట. హీరో ఎవరో తెలుసా.

ABOUT THE AUTHOR

...view details