సీఎం కేసీఆర్ సమావేశం
నియంత్రిత పంటల సాగుపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. భేటీ అనంతరం ముఖ్యమంత్రి ఏం నిర్ణయాలు తీసుకోనున్నారో..
విశాఖలో మరో కలకలం
విశాఖలో హెచ్పీసీఎల్ రిఫైనరీలో సీడీయూ-3ని ఇవాళ తెరవగా ఒక్కసారిగా తెల్లని పొగ అలుముకోవడంతో స్థానికులు భయపడ్డారు. ఆ పొగలు ఎలా ఉన్నాయంటే..
కశ్మీర్లో మరో ఉగ్రదాడి
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డారు. ఘటనలో ఎంతమంది మరణించారంటే...
భారీ పరిహారం
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోన్న యువకుడికి రూ. 75 లక్షల పరిహారం ఇవ్వాలని దిల్లీ పోలీసులను ఆదేశించింది హైకోర్టు. ఎందుకో చూసేయండి
స్విగ్గీలో ఆల్కహాల్ డెలివరీ
మందుబాబులకు మద్యాన్ని ఇంటికే తీసుకొచ్చే సేవలు ప్రారంభించింది స్విగ్గీ. ఇది మొదటిగా ఎక్కడ మొదలుపెట్టారంటే..