కేసీఆర్..నీ భాష మార్చుకో
సీఎం కేసీఆర్పై కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఘాటుగా విమర్శలు గుప్పించారు. సీఎం స్థాయికి తగిన భాష మాట్లాడలేదన్న కిషన్రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
అప్పుడే పదో తరగతి పరీక్షలు
పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా లేకుంటే జూన్ 8 తరువాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని అనుమతి ఇచ్చింది..
అతిక్రమిస్తే ఇక అంతే!
హైదరాబాద్లో దుకాణాలు తెరుచుకున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు సరి బేసి విధానంలో తెరిచేందుకు అనుమతినిచ్చిన అధికారులు పెట్టిన నియమాలేంటో చూడండి.
ఏపీలో కరోనా అప్డేట్
ఆంధ్రప్రదేశ్లో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రస్తుతం ఎంత మంది డిశ్చార్జ్ అయ్యారు? ఎందరు చికిత్స పొందుతున్నారంటే....
బలహీనపడుతున్న అంపన్
'అంపన్' సూపర్ సైక్లోన్ ఇవాళ సాయంత్రం నాటికి బలహీన పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను గురించి వాతావరణశాఖ వెల్లడించిన విశేషాలు.