తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​@ 1PM - ETV BHARAT TOP TEN 1PM NEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధానాంశాలు....

etv-bharat-top-ten-1pm-news
టాప్​ 10 న్యూస్​@ 1PM

By

Published : May 17, 2020, 12:55 PM IST

ప్యాకేజ్ 5.0

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్​లో భాగంగా ఐదో, ఆఖరి విడత ప్యాకేజీని ప్రకటించారు. అయితే ఇవాళ ఏడు కీలక రంగాల కోసం నిర్దేశించుకున్న ప్రణాళికలను వెల్లడించారు. అవి ఏంటంటే?

దూసుకొస్తున్న 'ఆంఫాన్'​

ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా పయనిస్తోన్న ఆంఫాన్​... భారీ తుఫాన్​గా మారే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. ఇది ఎప్పుడు బంగాల్​లోతీరం దాటనుందంటే...?

అలా దూసుకెళ్లింది

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో శనివారం సాయంత్రం ఓ బస్సులో డ్రైవర్​ లేకున్నా... దూసుకెళ్లింది. అలా ఎలా దూసుకెళ్లిందంటే..?

వలస కరోనా

జనగామ జిల్లాలో మరో మహిళా వలస కూలీకి కరోనా నిర్ధరణయింది. బాధితురాలికి కరోనా ఎలా సోకిందంటే...?

24 గంటల్లో 25 కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు వైరస్​ సోకిన వారి సంఖ్య ఎంతంటే?

నిను విడిచి నేను లేను

కొడుకు ఈతకు వెళ్లి... విగతజీవిగా తిరిగివచ్చాడు. ఉలుకూపలుకు లేకుండా పడి ఉన్న కొడుకును చూసి... గుండెలవిసేలా ఏడ్చి... కొడుకు చెంతకే చేరిపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

భారత్​ గగనతలంలో చైనా హెలికాప్టర్​

భారత్​ చైనా సరిహద్దులో చైనా​ సైన్యానికి చెందిన హెలికాప్టర్ ఎగురుతూ కనిపించింది. అసలు అది ఎలా వచ్చింది..? ఎందుకు వచ్చిందంటే?

ట్రంప్​ వర్సెస్​ ఒబామా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసలు వారి మధ్య ఏం జరిగింది.?

సచిన్​ను ఔటిస్తే..

సచిన్​ 190 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అయిన అంపైర్​ ఔట్​ ఇవ్వలేదు. ఎందుకు నాటౌట్​ అని డేల్​ స్టెయిన్అంపైర్​ను ప్రశ్నించాను. అప్పుడు అతను చెప్పిన విషయం ఎంటంటే...?

జేడీ ట్యూన్‌ చిరుకి...

కొన్నిసార్లు వేరే ఏదో సినిమాలో వాడిన ట్యూన్​నే మళ్లీ మరో చిత్రంలో ఉపయోగిస్తారు. అలా జేడి చక్రవర్తి సినిమా ట్యూన్​ను.. డీఎస్పీ చిరు సినిమాలో ఉపయోగించాడు. ఆ పాట ఎంటో తెలుసా..?

ABOUT THE AUTHOR

...view details